Congress Candidate Asmith Chandrakant Reddy Close to Victory
గెలుపుకు దగ్గరలో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అస్మితచంద్రకాంత్ రెడ్డి.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అస్మిత చంద్రకాంత్ రెడ్డి వార్డు గెలుపు దగ్గరలో ఉన్నారు తన సొంత మేనిఫెస్టోను రూపొందించి వార్డు సభ్యులకు తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు సీసీ రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైన అర్హులకు అందే విధంగా చూస్తానని తెలియజేశారు వార్డు సభ్యులందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.
