కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు.

చిట్యాల, నేటిధాత్రి ;

గత 19 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కొనుగోలు పథకం ద్వారా జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల శివారు సర్వే నెంబర్ 1623166/2 లో 5 ఎకరాల భూమిని కొని ఇచ్చిన భూమిలో దళితుడు పుల్ల పోషాలు ఇల్లు కట్టుకొనుచుండగా బిసి కాపు కులానికి చెందిన వీరు కులం పేరుతో మాదిగ లంజాకొడుకులను చఁపుతనే పరిష్కారం అయితదని నానా బూతు మాటలు తిడుతూ కోడేల సమ్మయ్య సురేందర్ లు మరియు వారికీ సహకరిస్తున్న శశిధర్ సుభాష్ లపై చట్ట ప్రకారం ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ చేసి నమోదు చేసి అరేస్ట్ చెయ్యాలని వెంకట్రావు పల్లి (చిట్యాల) దళితులు (మాదిగ) కులానికి చెందిన వారు చిట్యాల*పోలీసు స్టేషన్ లోఎస్సైకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలంగాణా రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యాదర్శి పుల్ల మల్లయ్య ఎంపిటిసి అనిల్** తెలిపారు, మా దళితులకు ప్రభుత్వం కొని ఇచ్చిన 5 ఎకరాల భూమి లోపల మేము ఇండ్లు కట్టుకొనుచుండగా ఎకరం భూమి అక్రమంగా కబ్జా చేశారన్న కారణంతో కోడేల సమ్మయ్య సురేందర్ లు మా10 మంది పై అన్యాయంగా కోర్టులో కేసు వేసి మరియు ఇండ్లు కట్టుకొకుఝడా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో నానా బూతు మాటలు తిట్టిన వారి పై చర్యలు తీసుకోకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు,
ఫిర్యాదు చేసిన వారిలో మాదిగ కులానికి చెందిన వారు కనకం అయిలయ్య పుల్ల పోషాలు పుల్ల సమ్మయ్య పుల్ల సారయ్య పోచయ్య రాజయ్య మొగిలి కుమార్ మహిళలు రాధ రమా ప్రమీల రజిత సరోజన స్వరూప సుగుణ కోమల సమ్మమ్మ ఆగమ్మ మణెమ్మ ఇందిరా శశిరేఖ రాజమ్మ యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!