కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి, 01
కాప్రా డివిజన్ పరిధిలో వంపుగూడ గ్రామం సర్వే నంబర్ 102 ప్రబుత్వ స్థలం కబ్జాపై కాప్రా తహశీల్దార్ కార్యాలయము లో డిప్యూటీ తహశీల్దార్ గారికి పిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కాప్రా డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు అనoతరం పత్తి కుమార్ మాట్లాడుతు ప్రభుత్వ స్థలాల ను అధికారులు కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధాoగా చేయలని లేనిచో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు బట్టల శ్రీనివాస్ కందుకురి రాజు ఆరిఫ్ షాబుద్దీన్ శ్రీధర్ రెడ్డి జీవన్ తధీతరులు పాల్గొన్నారు