
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల లోని చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని మహిళా సంఘాలకి వచ్చిన కుట్టు మిషన్ లని కమ్యూనిటీ సెంటర్ సి సి శకుంతల మేడం తరలించే క్రమంలో గ్రామం లోని మహిళా సంఘ సభ్యులు అడ్డుకున్నారు. మొత్తం 45 కుట్టు మిషన్ డ్లు గాను ప్రస్తుతం ఉన్నవి 37 మిషన్స్ మాత్రమే ఉన్నాయి మిగతా సమాచారం లేదు ఇవి పార్టీ లాకు అతీతంగా చెల్పూర్ గ్రామంలోని వాళ్లకే పంపిణీ చేయాలని గ్రామ పెద్దలు కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పెద్ద లు కోలా రవీందర్, అల్లూరి శ్రీనివాస్, పొన్నం రమేష్,పొనగంటి సతీష్ మరియు వివిధ మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు