కూకట్పల్లి, జూలై 15 నేటి ధాత్రి ఇన్చార్జి
సోమవారం రోజు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ కి ప్రజావాణి
లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులం దరికీ వారాంతపు సెలవులు అమలు కావడం లేదని ఏదైనా అత్య వసర పరిస్థితుల వల్ల వారంలో ఏదో ఒక రోజు పనికిరానందువల్ల ఆరోజు వారాంతపు సెలవులు కూడా కలిపి రెండు బదులు నాలుగు రోజులు జీతాల నుండి కోతలు విధించి నెల జీతంలో తక్కువ వస్తున్నది ఈ పరిస్థితులలో పారిశుద్ధ్య కార్మికులు అయోమయంలో ఉన్నారు, స్థానికుడి పూటి కమిషనర్, ఎంహెచ్ఓ గార్లను యూనియన్ నాయకత్వన వాళ్ళని అడిగినట్లయితే వారు నాకు ఏమీ తెలియదు గ్రేటర్ హైదరాబాద్ కమి
షనర్ నె సంప్రదించాలని దాట వేసి
నారు అందువలన ఏఐ టీయూసీ మున్సిపల్ నాయకత్వాన సీఎంకి దర ఖాస్తు చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్
లో ఉన్నటువంటి అధికారులు గ్రేటర్ కమిషనర్ కు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వమని చెప్పినందువలన ఈరోజు ప్రజా వాణిలో కార్మికుల సమస్యలు,
వారాంతపు సెలవులు పండగ సెలవు
లు సి ఎల్ కూడా ఇవ్వా లని కోరినాము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశుద్ధ్య 1500 ఖాళీల ను వెంటనే
భర్తీ చేయాలని,చనిపోయిన వారసు
లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేసినటు వంటి పారిశుద్ధ్య కార్మికులను,ఎస్ ఎఫ్ ఏ లను బదిలీ చేయాలని,వినతి పత్రం ఇవ్వడం జరి గింది,అల్వాల్ మున్సిపా లిటీలో జిపిఎ ఫ్,ఎల్ఐసి డబ్బులు సంబంధిత ఆఫీసు లకు పంపలేదు వెంటనే పంపియ గలరని డిమాండ్ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్
అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూని
యన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
కే యేసు రత్నం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మహేందర్ చర్లపల్లి రాములు కోశాధి
కారి వి హరినాధరావు మేడ్చల్ జిల్లా కార్యదర్శి డియర్ శేఖర్ జిల్లా నాయకులు మిర్యా
ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.