
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలో సోమవారం రోజున పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్రను ముత్తారం మండల కేంద్రంలో ప్రారంభించారు 2014లో ఎమ్మెల్యే అయినప్పటినుండి ఈరోజు వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నానీ ప్రభుత్వ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని ఈ ఉద్దేశంతోనే ప్రజా ఆశీర్వాదయాత్ర మొదలు పెట్టానని నన్ను వచ్చే ఎలక్షన్లో ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను ఆత్మీయంగా పలకరించుతూ కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని ముత్తారం జడ్పిటిసి చేల్కల స్వర్ణలత ఎంపీపీ జక్కుల ముత్తయ్య మండలాధ్యక్షులుసర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు