వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో నేటి దాత్రి దినపత్రిక ను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు లోకల్ బాడీస్ ఆశిష్ సంగ్వాన్ తిరుపతిరావు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి డి పి ఆర్ ఓ సీతారాం రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ గోనూరు యాదగిరి గుప్తా అధికారులు నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ సీనియర్ విలేఖరి పోలిశెట్టి బాలకృష్ణ పాల్గొన్నారు
నేటి ధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
