
Bhu Bharathi Revenue Conference in Munna Noor
మున్న నూరులో భూ భారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్
వనపర్తి నేటిధాత్రి :
ప్రజా పాలన ప్రగతి బాట సందర్భంగా
వనపర్తి జిల్లా మున్ననూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ భూబారతి సదస్సులో జిల్లా ఆదర్శ్ సురబి అధికారులు పాల్గొన్నారు