
ఎమ్మెల్యే డా.రాజయ్య
స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి
స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య ప్రత్యేక చొరవతో మంజూరు అయిన నాలుగు లక్షల ఏనుబై ఒక్క వెయ్యి రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.