తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరిగే వేములవాడ పర్యటన విజయవంతం చేస్తూ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు