విశ్వబారతి ప్లే స్కూల్ కు స్వచ్ఛత పురస్కార్

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మండల కేంద్రంలోని విశ్వబారతి గిజుబాయ్ ప్లే స్కూల్ 2021-22 విద్యా సంవత్సరానికి గాను స్వచ్ఛత విద్యాలయ పుర స్కార్ కు ఎంపికైన ట్లు పాఠశాల కరస్పాండెంట్ మధు బాబు తెలిపారు.మండల విద్యాధికారి రాంకిషన్ రాజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ కు అవార్డ్ పత్రం అందచేసి,అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!