10వ తరగతి మెమో మిస్సింగ్

పరకాల నేటిధాత్రి
18 డిసెంబర్ రోజున హన్మకొండ జిల్లా నడికూడా మండలం వరికోల్ గ్రామంనుండి బస్సులో పరకాల పట్టణానికి వస్తున్న సమయంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శాంతికుమార్ తండ్రి ఆనందం వివరాలతో కూడిన 10వతరగతి మెమో పోవడం జరిగింది.ఎవరికైనా దొరికినచో 9966331710 గల నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు.సమాచారం అందించినవారికి తోచినంత పారితోషకం ఇవ్వబడును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!