తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది కొనుగోలు కేంద్రంలోపాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలు చూసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే కొనుగోలుకేంద్రం దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారమే దిశగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కిమ్యా నాయక్ జిఎం రాజిరెడ్డి పాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ జితేందర్ రెడ్డి జిఎం జితేంద్ర ప్రసాద్. పాపారావు పాక్స్ డైరెక్టర్లు రవీందర్రావు అబ్బడి అనిల్ రెడ్డి రాజయ్య సీఈఓ అజయ్ ఇన్చార్జి రాజు రైతులు పాల్గొన్నారు