Grand Christmas Celebrations at CSI Saint Thomas Church
సి ఎస్ ఐ సెయింట్ థామస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…
నేటీ ధాత్రి…..
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో సిఎస్ఐ సెంట్ థామస్.చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ హాజరైనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయం అని సోదరీ సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు .ఏసుప్రభుఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు తెలంగాణ మిషన్ ఇంచార్జ్ రి జుమ్యాథ్యూ అయ్యగారు మాట్లాడుతూ రంగురంగులఅలంకరణకుతొ తీర్చిదిద్ది ప్రార్థనలకు కీర్తనలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ కేక్ కట్ చేస్తూ పిల్లలకు మిఠాయిలు పంచుతూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వారు మాట్లాడుతూఅనంతరం ప్రజలందరూ ప్రేమ సౌహార్ద్రంపరస్పర సహకారం మరింతగా బలపడాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో పాస్టర్ మంద రవీందర్ సంఘ పెద్దలు సభ్యులు యువకులు పాల్గొనడం జరిగింది
