వనపర్తి నేటిధాత్రి
బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి లో ఈద్గా దగ్గర పాల్గొని ముస్లిం సోదరులకు ఆత్మీయ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు చిన్నారెడ్డి మాట్లాడుతూ బక్రీద్ పండుగ అన్నది త్యాగం,విశ్వాసం, ప్రతీక. ఈ పండుగను ముస్లిం సోదరులు అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాది కిరణ్ కుమార్ కదిరే రాములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి శంకర్ ప్రసాద్,నందిమల్ల యాదయ్య బి కృష్ణ, కమ్మర్ మియా, అక్తర్,అనీష్, రాగి వేణు పెంటన్న యాదవ్, పరశురాం, దివాకర్ యాదవ్, బాబా, అబ్దుల్లా వెంకటేశ్వర్ రెడ్డి, మెంటం పల్లి రాములు, ప్రవీణ్ రెడ్డి, జానకి రాముడు,ఎల్లయ్య,జానంపేట నాగరాజు, గడ్డం వినోద్, అక్షయ్ నరసింహ,దిలీప్ రాము, ఆసిఫ్, సందీప్, చరణ్, విజయ్,శివ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింల కు శుభాకాంక్షలు తెలిపి న చిన్నారెడ్డి
