
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల కేంద్రం లో నీ చేర్యాల 11 వ అంగన్వాడీ కేంద్రం లో చేర్యాల సూపర్వైజర్ నాగమణి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి… ఈ కార్యక్రమం లో భాగంగా పిల్లలు చాచా నెహ్రు, భరత మత వేశధారణాలతో పిల్లలు అలరించారు. పిల్లలకు అట పాటలు నిర్వహించి అగన్వాడీ సెంటర్స్ కి పిల్లలను అలవాటు చేయడం వలన వారికీ క్రమశిక్షణ తో పాటు చక్కటి మేధస్సుతో కూడిన విద్య అలవడుతుందని… కేంద్రం లో జరిగే కమిటీ లు మరియు ప్రతి కార్యక్రమం లో తల్లులు పాల్గొనాలని వారు వివరించడం జరిగింది… ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ తాటిపాముల కృష్ణవేణి, హెల్పర్ రాజమణి, మరియు తల్లులు పాల్గొనడం జరిగింది.