ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి పోచంపల్లి లక్ష్మీరాజ్యం
తంగళ్ళపల్లి. నేటి దాత్రి
బాలల దినోత్సవం అని పురస్కరించుకొని మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ మరియు ముఖ్యమైనటువంటి సమాచారము డిస్టిక్ లో ఉన్నటువంటి అన్ని బాలల పరిరక్షణ కు చేపట్టవలసిన కార్యక్రమాలను వాటి యొక్క లబ్ధిని గురించి క్లుప్తంగా పిల్లలకి వివరించడం జరిగింది
ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనురాధ మేడం మరియు స్కూల్ టీచర్స్
జిల్లా మహిళా సాధికారిక అధికారి రోజా గారు పిల్లల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి వారి యొక్క హక్కులను గురించి పిల్లలకి వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో డిసిపిఓ స్వర్ణలత గారు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ పరమేశ్వర్ దేవిక మరియు స్కూలు పిల్లలు పాల్గొనడం జరిగింది పిల్లలు వారి యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పిల్లలే ఉపాధ్యాయులుగా ఉంటూ వారి యొక్క నూతనమైనటువంటి అనుభూతులు జీవితంలో వారు ఎలాంటి ఉన్నత దశకు వెళ్లాలని నిర్ణయించుకున్నటువంటి పాత్రలను ఇక్కడ విజయవంతంగా వారి కర్తవ్యాలను నిర్వహించారు దానికి గాను జిల్లా సంక్షేమ అధికారి గారు వారిని అభినందించడం జరిగింది అదేవిధంగా స్కూలు ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కూడా పిల్లలు చక్కగా నిర్వహించిన కార్యక్రమాలను అభినందిస్తూ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల యొక్క పాత్ర యొక్క విశిష్టతను గౌరవిస్తూ గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది