
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో జెడ్పీ హెచ్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి చదివి 28 సంవత్సరాలు చానాకాలం తర్వాత కలుసుకున్నమిత్రులుఈరోజు హోలీ ఆటపాటలతోఆడుకొని సంతోషంగా ఆడుకున్నారు. ఒక్కొక్కరు హోలీ ఆడుతూ వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సోమవారం హోలీ పండగను మరువలేని రీతిలో జరుపుకున్నామని చిన్ననాటి స్నేహితులు అన్నారు