పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో 75వ ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా చిన్నపిల్లలు మహానుభావుల మరియు భారతమాత వేశాధారణాలతో అల్లరిస్తున్నారు.చిన్న పిల్లను తమ తల్లిదండ్రులు పోట పోటీగా అలంకరిస్తున్నారు.ఈ ఫోటోలో కనిపిస్తున్న చిట్టీ తల్లి పేరు ఆరాధ్య నాసాని నరేష్ శ్రీజ పుత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతున్నది.