
MLA Koninti Manik Rao.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మండల అధ్యక్షులు నర్సింలు,
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి,ఆదేశాల మేరకు కోహీర్ మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹4,19,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-కోహిర్ కి చెందిన కైరున్నిసా బేగం ₹.45,000/-,సుజాత లగ్గేరి ₹.60,000/-కొత్తూరు పట్టి దిగ్వాల్ కి చెందిన గొల్ల ₹.42,000/-బిలాల్ పూర్ కి చెందిన ఈరప్ప ₹.45,000/-దిగ్వాల్ కి చెందిన తలారి చంద్రయ్య ₹.18,000/-, & ఎండీ ఫముద్దీన్ ₹.60,000/-పర్షపల్లి కి చెందిన జి. జగ్గయ్య ₹.26,000/-, గోడియర్పల్లి కి చెందిన నర్సింహ రెడ్డి మంచిరెడ్డి గారికి ₹.18,500/-,చింతల్ ఘాట్ కి చెందిన కోహీర్ హ్యాన్ దొరతి ₹.21,000/-,
ఈ కార్యక్రమంలో కోహీర్ మాజి సర్పంచ్ కలీం, వజీద్,సందీప్,నిరంజన్ ,గోడియార్పల్లి పార్టీ అధ్యక్షులు నర్సింలు,మనియర్పల్లి పార్టీ అధ్యక్షులు నగేష్,చింతల్ ఘాట్ గ్రామ పార్టీ అధ్యక్షులు సొలొమోన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు