బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ఎల్కతుర్తి ఎమ్మార్వో
నేటిధాత్రి,ఎల్కతుర్తి, 09:
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మత్తుపదార్థాల నిర్ములన కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల తహసిల్దార్ కార్యాలయం లో అంటించిన పోస్టర్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అతికించిన దుండగులు
ఇప్పటివరకు పట్టించుకోని మండల తహసీల్దార్