
తంగళ్ళపల్లి నేటి దాత్రి….
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలను కారుగంటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాగుల రాజయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీ బియ్యాన్ని అందించిన శివాజీ యూత్ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు యూత్ కాపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు