
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండ పల్లి మండల కేంద్రము లో చత్రపతి శివాజీ 394 జయంతిని పురస్కరించుకొని వివేకానంద యూత్ అసోసియేషన్ వారు చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు ఛత్రపతిశివాజీ.అని తెలిపారు, ఈ కార్యక్రమంలో
అధ్యక్షుడు డాక్టర్ దాసరి నగేష్ ఉపాధ్యక్షుడు బొంగాని తిరుపతి
సభ్యులు, రాజేందర్, సుధీర్, రవి ,ప్రశాంత్, రవి, అంజి తదితరులు,పాల్గొన్నారు