
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మున్సిపల్ పరిధిలో అంగడి బజార్ ఇంటి యజమానులు ఈరోజు
సర్వసభ్య సమావేశములో కార్యవర్గాన్ని ఏకగ్రీముగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు: పుర్మ సంజీవరెడ్డి.అధ్యక్షులు: ఉప్పల నాగరాజు.కార్యదర్శి గా చారగొండ మల్లారెడ్డి. కోశాధికారిగా:బచ్చు రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల అంగడి బజార్ ఇంటి యజమానులకు ఎటువంటి ఆపద వచ్చిన తాము ముందుండి పోరాడుతామని అన్నారు కాసుల శ్రీనివాస్ తేరాల శ్రీనివాస్ ఇప్ప కాయల శ్రీనివాస్ గాండ్ల రాజు ఔషర్ల బాలరాజు ఔషర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు