సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,కార్పొరేటర్
కాప్రా నేటి ధాత్రి డిసెంబర్ 15
చర్లపల్లి డివిజన్ సాయి నగర్ లో 120 మీటర్ల సిసి రోడ్డుకు శంకు స్థాపన చేసిన *ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ,పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఆధికారులు,సిబ్బంది ఏ ఈ స్వరూప ,వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,డివిజన్ నాయకులు, కార్యకర్తలు,కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.