కొత్తగూడ,నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ జన జాతర సభ కు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో భారీగా తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సుంకరబోయిన మొగిలి వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య కొత్తగూడ ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్. నరేందర్ మాజీ సర్పంచ్ ఈర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ ఈర్ప కొమ్మయ్య కంగాల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీ వివిధ భాగాల నాయకులు పార్టీ శ్రేణులు తరలివెళ్లారు…