గణపురం నేటి ధాత్రి
గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ మంగళవారం రోజున మధ్యాహ్నం జరగబోయే రేగొండ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
విచ్చేయుచున్నారు కావున గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు మహిళాలు నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.మీ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి వాహనాలు మధ్యాహ్నం 1:00 కు బయలుదేరి రావలసిందిగా అన్నారు ముఖ్యంగా ఎండను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలతో రావాలి అని వారు కోరారు