చల్లాకే మా మద్దతు-హమాలీ సంఘం నాయకులు

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కే తమ పూర్తి మద్దతు తెపుతున్నట్లు పరకాల, వెల్లంపల్లి,కౌకొండ హమాలీ కార్మికులు తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసిన హమాలీ కార్మికులు చల్లా గెలుపుకు కృషిచేస్తామని ప్రకటించారు.మద్దతు తెలిపిన వారిలో కమల్ జే. వేణు,బి.ఓంకార్,బి రమేష్,ఎం రాజు,ఎం సంతోష్,జే సాంబయ్య,ఎం బిక్షపతి,పి రఘుపతి,బి.భద్రయ్య,పి నవీన్,జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!