
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తాoజనేయస్వామి వారిని దర్శించుకొని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మళ్ళక్కపేట సర్పంచ్, ఎంపిటిసి,ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,యువకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.