జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూరం మండలంలో చెల్పూర్ గ్రామంలో శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం చెల్పూర్ బస్టాండ్ లో నిర్వహించారు చెల్పూర్ గ్రామ ప్రజలకు పరిసర గ్రామస్థులకు శ్రీ మహా గణపతి స్వామివారి తీర్థప్రసాదాలు పంచుతు, మహా అన్నదానం దాతలు: శ్రీమతి శ్రీ నడిపెల్లి.రుక్మిణి మధుసూదన్ రావు గ్రామ సర్పంచ్ గార్ల దంపతుల చేతుల మీదగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి అతిథులుగా గణపూరం పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి.పూర్ణచంద్రారెడ్డి , గొల్లపల్లి సర్పంచ్ తోట.మానస శ్రీనివాస్, ఎంపీటీసీలు చెన్నూరి.రమాదేవి మధూకర్ పోనగంటి.సుధర్మ మలహల్ రావు శివాలయం టెంపుల్ చైర్మన్ అయిత రమేష్ గారు, వర్తక సంఘం అధ్యక్షులు వీరంనేని.శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ పిన్నింటి.మాధవరావు లక్కం.రాములు రామారావు రవీందర్ ఉత్సవకమిటీ అధ్యక్షులు పొన్నం.రమేష్, ప్రధాన కార్యదర్శి అట్కాపురం.వీరాచారి కోషధికారి గడ్డం.వెంకటస్వామి వర్తక సంఘం సభ్యులు విద్యాసాగర్, కర్ణసాగర్, వెంకన్న అశోక్ కిరణ్ శ్రీనివాస్, రఘు, రమేష్, రాజు, శంకర్, నరసింహ, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు