
కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నడికూడ,నేటి ధాత్రి: నడి కూడ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం సొసైటీ చైర్మన్ తాళ్ల శ్యామ్ రాజ్ ఈరోజు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,మాధారం పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ ఊర సతీష్ రావు, బిఆర్ఎస్ నాయకులు నిప్పాని సత్యనారాయణ,నేవరుగొమ్ముల రవీందర్,చెన్నబోయిన రామచందర్,గోనెల శరత్ తదితరులు పాల్గొన్నారు.