
దుగ్గొండి సీఐ – కిషన్, స్థానిక ఎస్ఐ మాధవ్ గౌడ్
ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలనికి చేరిన బిఎస్ఎఫ్ పోలీస్, మరియు స్థానిక పోలీస్ కలిసి లి మర్చి ఫాస్ట్ చేస్తూ అశోక్ నగర్ తో పాటు పలు గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ చేస్తూఎన్నికల కోడ్ సందర్బంగా గ్రామాలలో ఎటువంటి సమావేశంలు, అల్లర్లు,కాకుండా కేంద్రం బలగాలు గ్రామాలలో కి చేరి వాహనాలు తనిఖీ చేస్తూ అలాగే మాద్యం అమ్మకాలు, డబ్బుల మార్పిడిని తనిఖీ చేస్తూ అలాగే రానున్న 30 తేదీ నాడు ఎన్నికల ఎటువంటి ఇంబ్బందులు కాకుండా ఎన్నికలు జరగాలి అని సిఐ పి.కిషన్ కోరారు. ఈకార్యక్రమంలో ఖానాపూర్ ఎస్ఐ బి మాధవ్ గౌడ్, కానిస్టబుల్ ఎర్రయ్య, రమేష్, మహేందర్, శ్రీను , సుమన్,వారి సింబ్బంది, మరియు కేంద్రం బిఎస్ఎఫ్ ఫోర్స్ పోలీస్ వారు పాల్గొన్నారు.