
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులను మరియు ట్రాఫిక్ మళ్లింపు విధివిధానాలపై గౌరవ KPHB ట్రాఫిక్ సిఐ శ్రీ వెంకట్ గారితో మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ ఆదిత్య నగర్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టే సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించి పోలీసుల సూచనలు పాటించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు తెలిపారు. జెఎన్ టియు ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, హెచ్ఎంటి హిల్స్, ఆదిత్య నగర్ మీదుగా ప్రగతి నగర్ కు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతాయని డివైడర్ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు అధికారులకు సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అడ్డంకులను, రోడ్డుకి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని, చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళు వాహనాలు రోడ్ల పై పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేయవద్దు అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు తెలియజేసారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య నివారణకై నాణ్యమైన, మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు చెప్పడం జరిగినది. ప్రజలకు ట్రాఫిక్ రహిత, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, దేవి డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో కలిసి డివైడర్ నిర్మాణ పనులను
పఏరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.
కూకట్పల్లి్ జనవరి 31 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆది త్యనగర్లో జిహెచ్ఎంసి ఆధ్వర్యం
లో చేపట్టే సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులకు ప్రజలు సహకరించి పోలీ సుల సూచనలు పాటించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలిపారు.జెఎన్ టియు ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట,హెచ్ ఎంటి హిల్స్,ఆదిత్యనగర్ మీదుగా ప్రగతినగర్‌కు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతాయని డివైడ ర్ నిర్మాణ పనులు చేపట్టే సమయం లో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగ కుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు సూ చించారు.అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అడ్డం
కులను,రోడ్డుకి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించి ప్రజలకు అందు బాటులోకి తీసుకు వస్తామని,ప్రజల కు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని,చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళు వాహనాలు రోడ్ల పై పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచే యవద్దు అని కార్పొరేటర్ నార్నె శ్రీని
వాస రావు ఞ. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఫోటో నివారణకై నాణ్యమై న మన్నిక గల రోడ్లను నిర్మిస్తామని, ప్రజలకు అందుబాటులోకి తీసుకువ స్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. ప్రజలకు ట్రాఫిక్ రహిత,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేజస్తానని ఈ సందర్బంగా కార్పొరే టర్ నార్నె శ్రీనివాస రావు తెలియజే సారు.ఈ కార్యక్రమంలో అధికారు
లు ఏఈ రాజీవ్,వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, దేవి డివిజన్ ఉపాధ్య క్షుడు పోతుల రాజేందర్ కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో….