వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రాహుల్ రెడ్డి (ఐపిఎస్), రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ పి.గౌతమి దర్శించుకొని రాజన్న సేవలో తరించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు.వారి వెంట ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, టౌన్ సిఐ కరుణాకర్, ఆలయ అధికారులు ఉన్నారు.
రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు
