
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 14వ వార్డులోని మైనార్టీ సెల్ మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు,కొక్కిరాల తిరుపతిరావు,కొక్కిరాల స్వాతి మహమ్మద్ హమీనా మహమ్మద్ నబీ,అంజుమా,రబ్బాని,గౌస్,వాని, తదితరులు పాల్గొన్నారు.