జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని బహుభాష కోవిదులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాష, ఓ బిసి సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, ముత్తారం గ్రామ శాఖ అధ్యక్షుడు అనుము సమ్మయ్య, సోషల్ మీడియా ముత్తారం మండల ఇన్చార్జ్ కోల విజయ్,కో కో ఆర్డినేటర్ బైరి రాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని బుచ్చంరావు, అమ్ము వెంకటస్వామి,గుడి కొండల్ రెడ్డి,వెల్మరెడ్డి శ్రీనివాసరెడ్డి,, చేరాల వెంకటయ్య,చల్ల సది, ఆకోజు అశోక్,జక్కుల రమేష్, అనుము రామస్వామి, బాలసాని రాజ్ కుమార్,రాపెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు..