ఘనంగా ఇందిరా గాంధీ 107 వ జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 107 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో దీనికి ముఖ్యఅతిథిగా మాజీ వైస్ ఎంపీపీ వీడిది నేని అశోక్ మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ కలిసి ఇందిరా గాంధీ 107 వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో చోటే మియా మోటపోతుల శివ శంకర్ గౌడ్ నారగానికి దేవేందర్ గౌడ్ దూడపాక దుర్గయ్య కొవ్వూరు శ్రీనివాస్. నాయకపు రఘుపతి శ్రీనివాస్ బోయిని సాంబయ్య అప్పయ్యపల్లి రమేష్ మార్క మొగిలి మార్క కుమార్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!