ఘనంగా పోరాట యోధుని పుట్టినరోజు వేడుకలు

వేములవాడ నేటిదాత్రి

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గులాబీ బాస్ 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా దేవాలయాలు మసీదులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవం వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కోడే మోక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం ముందు కేకు కట్ చేసి స్వీట్లు పంచారు ఈ వేడుకల్లో నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *