CCTV Cameras Launched in Himmatnagar Village
హిమ్మత్ నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం
సి సి కెమెరాలు ప్రారంభిస్తున్న హుజురాబాద్ ఏసిపి మాదేవి
వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం రోజున జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ , ఎస్సై ఆవుల తిరుపతి ప్రారంభించిన మార్నింగ్ వాక్ ఇన్ విలేజి కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల తో మాట్లాడి వారి సహకారంతో 3 సోలార్ కెమెరాలు మరియు 04 ఫిక్స్డ్ కెమెరాలు మొత్తం 07 కెమెరాలు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఏసీపీ మాధవి హాజరయ్యారు సీసీ కెమెరాలకు సహాయం చేసిన ముఖ్య దాతలు మ్యాక రమేష్, నల్ల తిరుపతి రెడ్డి, గెల్లు మల్లయ్య, శ్రీకాంత్, వీరయ్య, సమ్మయ్య లతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
