కూకట్పల్లి, జూలై 04 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ మరియు మహంకాళి నగర్ లోని సీసీ రోడ్ల కొరకు గతంలో యాభై లక్షల రూపాయల నిధులు మంజూరై ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా శివాలయం వద్ద పైప్ లైన్స్ పగిలి రోడ్డు మీద నీరు పొంగు తుండడం తో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి కార్పొరేటర్ అక్కడ పరిస్థితులను సమీ క్షించి వెంటనే భూగర్భ పైప్ లైన్ మరమ్మ త్తు పనులు పూర్తి చేయాని అధికారులను ఆదేశిం చారు. ఈ సందర్భంగా కార్పొరేట మేముర్ మాట్లా డుతూ సీసీ రోడ్డు నిర్మాణ ఊహ నటిణల ళజంన లను నాణ్యత ప్రమాణాల విష యంలో రాజీ పడకుండా యుయంలో ్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తీసుకురావాలని అన్నారు.రోడ్డు ను మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు..నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి,శివరాజ్ గౌడ్,వెంకట్ నా
య క్, షౌకత్ అలీ మున్నా,నాగేషగౌఢ్ కాశీ,రవీందర్,రాజుగౌడ్,వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ,సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.