
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మహిళా సాధికారిత విభాగం,అలాగే కస్తూరిబాయి మహిళా మండలి సౌజన్యంతో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా నర్సంపేట ప్రముఖ గైనకాజిస్ట్ డాక్టర్ పి.భారతి, సీడీపీఓ-ఐసిడిఎస్-కె.మధురిమ, కస్తూరిబాయి మహిళా మండలి అధ్యకురాలు జి. అరుణ, ప్రతేక్యఅతిధి మల్లం పద్మ,అంగన్వాడీ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. భారతి పాల్గొన్నారు. అనంతరం…