
ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి.
ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి. పనుల వద్ద సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దుగ్గొండి మండలంలో ఉపాధి పనుల పరిశీలన. నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి: గ్రామాల్లో అర్హత గల ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో కలిసి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…