birds festival

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్.

ప్రత్యక్షంగా చూస్తూ. ..ఆసక్తి కనబరుస్తూ… ఆకట్టుకున్న బర్డ్స్ ఫెస్టివల్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిది లో గల బొక్కల గుట్ట సమీపంలోని గాంధారి వనం, గాంధారి ఖిల్లా లో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహించారు.ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు వివిధ…

Read More
Madiga Martyrs

మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం.

మాదిగ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం మాదిగ అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి మాదిగ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో మాదిగ అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జ్ మాల చంద్రమౌళి మాదిగ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు దశాబ్దాల మాదిగల లో ఉండబడే 59 ఉపకులాల ఏబిసిడిల వర్గీకరణ ఉద్యమ పోరాటంలో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల ఏ బి…

Read More
Sikepally

సికేపల్లిలో దళితుల స్మశాన ఆక్రమణలు తొలగింపు.

సికేపల్లిలో దళితుల స్మశాన ఆక్రమణలు తొలగింపు రామచంద్రపురం(నేటి ధాత్రి)  మార్చి 01: తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం, చిట్టతూరు కాలేపల్లి రెవెన్యూ గ్రామంలోని చిట్టత్తూరు ఆది ఆంధ్ర వాడకు చెందిన స్మశాన వాటికను ఆక్రమణలను తొలగించి, దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేశారు. ఆర్ సి పురం తహసిల్దార్ కే వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మండల సర్వేయర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 358 /13 సర్వే 00.38 సెంట్లు స్మశాన…

Read More
MIM

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
DEO

3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు.

జహీరాబాద్: 3 నుంచి ఉర్దూ మధ్యమ పాఠశాలల సమయం మార్పు: డీఈవో జహీరాబాద్. నేటి ధాత్రి: రంజాన్ నెల సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాల వేళలో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1: 30 వరకు పాఠశాలలు జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని పేర్కొన్నారు.

Read More
Memorial

మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.

మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: మాదిగ అమర వీరుల దినోత్సవం సందర్బంగా ఐబీలో ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఇంచార్జి ఆధ్వర్యంలో ఘనంగా అమరవీరుల చిత్ర పటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్  పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…తరతరాలుగా అణిచివేయబడిన కులాలు చైతన్యమై వారి హక్కుల కొరకు ఉద్యమాలు మొదలై వారి అస్తిత్వ పునాదులను నిర్మించుకునే ఈ ప్రక్రియలో జరుగుతున్న పోరాటమే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మార్పీఎస్  ఉద్యమం…

Read More
MRPS

తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు.

తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరుచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈరోజు తాడూరుచౌరస్తాలో నివాళులర్పించడం జరిగిందని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వపరంగా ఎస్సీ వర్గీకరణఅమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్…

Read More
Devasthanam

శ్రీ రాచణ్ణి స్వామి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానము.

శ్రీ రాచణ్ణి స్వామి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానము • జాతర మహోత్సవముల ఆహ్వాన జహీరాబాద్. నేటి ధాత్రి: స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరము పాల్గుణ శు. పంచమి తేది|| 04-03-2025, మంగళవారం నుండి ఫాల్గుణ శు. సప్తమి తేది|| 06-03-2025 గురువారం వరకు బడంపేట నివాసాయ శ్రీ రాచరాయ చిద్విలాసయ: శ్రీ తపోజనపోష శ్రీ పార్వతీరాచరాయ నమః త్రైలోక్య సంపదలేఖ్య సమాలేఖన బిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ పరబ్రహ్మణే నమః స్థల పురాణము సమస్త…

Read More
police stations

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు.

సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రతిపాదనలు జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త పోలీస్ స్టేషన్ లకు పోలీసు శాఖ ప్రతిపాదనలు శనివారం పంపించింది. కొత్త మండలాలైనా చౌటకూర్ నిజాంపేటలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పేర్కొన్నారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అమిన్ పూర్, జహీరాబాద్ లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ కార్యాలయం ప్రతిపాదనలు చేసింది.

Read More
Congress

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్.!

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత మందమర్రి నేటి ధాత్రి మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం…

Read More
farmers

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి.. బాండు మిర్చితో రైతుల ఆవేదన .. పురుగుల మందుల షాప్ల కు అధిక లాభాలు ఎలా… నూగూర్ వెంకటాపురం మార్చి 01(నేటి దాత్రి ):- ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పాత్రపురం గ్రామంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం వెంకటాపురం మండల అధ్యక్షులు బాడిస. కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టు…

Read More
Clothing should be produced according to the target

లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి

లక్ష్యానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి చేయాలి – హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ – వివిధ శాఖల ప్రభుత్వ ఆర్డర్లు, ప్రొడక్షన్ పై సమీక్ష – హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల,(నేటి ధాత్రి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా వస్త్రం ఉత్పత్తి చేయాలని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ సూచించారు. సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమకు చెందిన…

Read More
arrested

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్.

సోలార్ బ్యాటరీలు దొంగలించిన నిందితుల అరెస్ట్. #ఎస్సై వి గోవర్ధన్. నల్లబెల్లి, నేటి ధాత్రి: నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి…

Read More
Comrade Rayala Subhash Chandra Bose

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి

కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదో వర్ధంతి సభను జయప్రదం చేయండి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా సిద్ధాంతకర్త కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి బహిరంగ సభ పోస్టర్లను గుండాల సెంటర్ లో శుక్రవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, నాయిని రాజు , పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ లు మాట్లాడుతూ భారత…

Read More
cheruvu

చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.

 చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. స్మశానవాటికకు పోకుండా దారి కబ్జా చేశారు. ద్వారకపేట గ్రామస్తుల అవేదన.. విలువైన మత్తడి వాగు కబ్జా.. కథనంపై గ్రామస్తుల పిర్యాదుల వెల్లువ.. ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి…

Read More
Avoid bad friends

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు…

Read More
Science Day

ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు.

ఘనంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రం లోని కస్తూర్బ పాఠశాల యందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పాఠశాల ఇంచార్జి పొన్నం సునీత మాట్లాడుతూ ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు రంగవల్లులు క్విజ్ పోటీలు ప్రముఖ శాస్రవేత్తలు మరియు ఆవిష్కరణలు సైన్స్ అంశాలపై వ్యక్తిత్వ ప్రసంగం పోటీలు వినియోగం విద్యార్థులచే చేయబడిన నమూనాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు…

Read More
students

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని…

Read More
drip irrigation

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో…

Read More
Tailors Day

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన.

ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా సన్మానాము చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి నేటిదాత్రి : అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా 28 వ వార్డు వెంగల్ రావు కాలనీ లోని క్లాసిక్ టైలర్ వేణుగోపాలచారి రామాలయం వెనుక కీర్తి టైలర్ నరసింహ లకు ఐక్యవేదిక సభ్యులు, 27,28 వార్డు సభ్యులతో కలిసి ఘనంగా సన్మానం చారు *ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటేష్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు…

Read More
error: Content is protected !!