land grabbers

భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి.

*భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి.. *ఓటేరు చెరువును పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. *భూకబ్జా దార్లకు అమ్ముడు పోయిన రెవెన్యూ అధికారులు.. *ఓటేరు చెరువు పరిరక్షణకై పోరాటం కొనసాగిస్తాం.. *సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి. తిరుపతి రూరల్(నేటి ధాత్రి) మార్చి 05: ఓటేరు చెరువును మట్టితో పూచిన భూకబ్జాదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో…

Read More
science Day

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు ఆశ్చర్యపరిచిన విద్యార్థుల ప్రదర్శనలు వేములవాడ నేటిధాత్రి వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ( సరస్వతి బ్లాక్ )లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శనను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని, తమ సృజనాత్మకతను, శాస్త్ర విద్యపై ఆసక్తిని చాటుకున్నారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తయారు చేసి, వాటి…

Read More
cc roads

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్..

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ మాజీ సర్పంచ్ జహీరాబాద్ :నేటి ధాత్రి ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షలు రాజు కుమార్ స్వామి మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రఘవేంద్ర కాంగ్రెస్ పార్టీ మండల యస్సి సెల్ ఉపాద్యక్షలు రాంపూర్ ప్రకాష్ ఉప సర్పంచ్ రవి, క్రిష్ణ యంపిటిసి చంద్రశేఖర్ ఖలీల్ యదగిరి బాల్ రాజు కెషన్న శ్రీదర్ వహబ్ నిజం బస్వారాజు పాటిల్…

Read More
Dore castes

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి.

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము లోని డోరే కులానికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలంగాణ రాష్ట్ర నాయకులు మాజీ హోమ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ను కలసి ఎస్సి బీ నుండి ఎస్సి సి మార్చాబడింది తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని మా కులానికి యధావిధిగా ఎస్సి బీ కొనసాంగించాలని డోరే కుల…

Read More
MMRPS

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహా ప్రదర్శన ర్యాలీ.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహా ప్రదర్శన ర్యాలీ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ భూపాలపల్లి నేటిధాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డబ్బులతో ప్రదర్శన ర్యాలీని చేయడం జరిగిందని ఈ సందర్భంగా చంద్రమౌళి…

Read More
teacher

పేదల గురువు మానయ్య మృతి.

“పేదల గురువు” మానయ్య మృతి ” విద్యార్థుల సంతాపం జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన మానయ్య సార్ (రిటైర్డ్) మంగళవారం మృతి చెందారు. సాంఘిక శాస్త్రంతో పాటు గణితం తెలుగు ఆంగ్ల భాష ఉర్దూ పై అపారమైన పరిజ్ఞానం కలిగి ఉండేవారు. ఇంగ్లీషులో ఎం.ఎ పట్టభద్రులైన మానయ్య, తెలుగు , ఉర్దూ భాష జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి వద్ద అభ్యసించారు. దిగ్వాల్ జడ్పీ…

Read More
SC Colony

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగయ్యా.!

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగైయ్యే ప్రమాదం లో ఉంది.. _ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి గత30 సంవత్సరాల క్రితమే కొంత స్థలాన్ని దేవుడి పేరు మీద కేటాయించుకొని.. అక్కడే అన్ని పండగలు జరుపుకునేవారు.. ముఖ్యంగా బతుకమ్మ వేడుకని అద్భుతంగా అందరూ కలిసి అదే స్థలంలో గత 15 సంవత్సరాల నుండి జరుపుకునేవారు కానీ ఈరోజు ఆ బతుకమ్మ…

Read More
Sand Ramp

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న.!

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను ఏ నోటిస్ లు లేకుండా తొలగింపు అనేది అక్రమం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం* నేటి ధాత్రి భద్రాచలం చర్ల మండలం మొగల్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటిస్ లు లేకుండా వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ…

Read More
Women products

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల.

గిరిజన మహిళలల సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులు రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ నేటి దాత్రి భద్రాచలం గిరిజన మహిళలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేసే వివిధ రకాల సబ్బులు షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు కరక్కాయ పౌడర్ తేనె, న్యూట్రి మిక్స్ ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలోకి తేవడానికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని…

Read More
inter students

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ.!

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ మంచిర్యాల,నేటి ధాత్రి: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బుధవారం పెన్నులు పంపిణీ చేశారు.మనమంతా శ్రీనివాసులు గ్రూప్ సభ్యులు కలిసి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల,కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సుమారుగా 150 కు పైగా పెన్నులను అందించారు.చిలుకూరి శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరామ్ బాపూజీ బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు…

Read More
hospitals

ప్రైవేట్ హాస్పిటల్లో కి వలస పోతున్న.!

*ప్రైవేట్ హాస్పిటల్లో కి వలస పోతున్న, ప్రభుత్వ హాస్పిటల్ రోగులు, నిద్రిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా అదికారులు* ఇటువంటి చర్యలు వాళ్ళ జిల్లా ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. నేటి ధాత్రి.భద్రాచలం; భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎముకల మరియు సాధారణ సర్జరీలు చెయ్యము అంటున డాక్టర్ల వైఖరి…. •ఏరియా ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రి బాట పడుతున్న రోగులు,వారికి దరిచూపుతున ప్రభుత్వ హాస్పిటల్ సిబంది… •అసలు భద్రాచలం ఏరియా…

Read More
journalists

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం.!

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. రాష్ట్ర…

Read More
Narasimha Swami

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏర్పాట్లు.!

లక్ష్మి నరసింహ స్వామి జాతరకు ఏరుపాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాటు పనులతో పాటు భద్రతా ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు,…

Read More
Chalivendram

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్.

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్దగల ఫ్రెండ్స్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, ఓర్సు వెంకన్న, బిట్ల మనోహర్, ఫ్రెండ్స్ ట్రావెల్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More
inter examination

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సిరిసిల్ల(నేటి ధాత్రి): జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో…

Read More
ITDA

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి.!

ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి గృహాల సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లుకు ఆహ్వానం ఐటీడీఏ పీవో బి . రాహుల్ ఐఏఎస్ నేటి ధాత్రి భద్రాచలం; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు మరియు వసతి గృహాలకు కావలసిన డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ బోర్డ్స్ స్టీల్ వంట సామాగ్రి సరఫరా నిమిత్తం సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు….

Read More
Danger

డేంజర్ మూల మలుపులు.!

డేంజర్ మూల మలుపులు • ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ? • కుప్పా నగర్ వద్ద పలు ప్రమాదాలు • ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు, మూగజీవాల మృతి • సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్ జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు…

Read More
smelly sewers

కంపు కొడుతున్న మురుగు కాలువలు.

కంపు కొడుతున్న మురుగు కాలువలు జహీరాబాద్. నేటి ధాత్రి: దుర్గంధంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులు ఝరాసంగం మండల కేంద్రంలోని 8వ వార్డులో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ కాలువలో చెత్తాచెదారం నిండిపోవడంతో మురుగునీరు ప్రవహించే మార్గం లేక కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పుడు ఎలాంటి రోగాలు బారిన పడవలసివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో నివసించే ప్రజల ఇళ్ళ ముందు కాలువలో మురుగునీరు…

Read More
Pond

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి.!

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో గల ముల్తాని బాబా దర్గా పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు పడి మృతి చెందడం జరిగిందని జహీరాబాద్ రూరల్ వలయాధికారి జక్కుల హనుమంతు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో పడి మునిగిపోతున్న క్రమంలో అయువకుడిని రక్షించబోయి మరో వ్యక్తి బలయ్యా డు. మంగళవారం మూడు…

Read More
pujas

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు.

ప్రత్యేక పూజలతో అగ్ని గుండం సిద్దం చేసిన పూజారులు జహీరాబాద్. నేటి ధాత్రి: జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేటరాచన్న స్వామి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఆలయం ఆవరణలో ఇఓ శివరుద్రప్ప నేతృత్వంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిప్పు అంటించి అగ్ని గుండం సిద్ధం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, ఆలయసిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!