job and teachers

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు.?

నిధులు మంజూరైన చెల్లింపులో జాప్యం ఎందుకు…..?? సర్వే చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకా చెల్లించని రెమ్యూనరేషన్..!!! చెల్లించినట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన సర్వేలో ఒత్తిడి పెంచిన అధికారులు – రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం అధికారుల తీరు సరికాదు రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్. కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి: మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో…

Read More
water

రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు.

మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా – మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి): మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను…

Read More
Linemen's Day

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ.

ఘనంగా లైన్మెన్ దినోత్సవం నిర్వహణ కామారెడ్డి జిల్లా/పిట్లం నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సెక్షన్ ఆఫీసులో లైన్ మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎల్, ఏఎల్ఎం, ఎల్ఎం, ఎల్ఐ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంచి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడిఈ అరవింద్ మాట్లాడుతూ, లైన్ మెన్ లు విధిని అత్యంత ప్రతిభావంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అలాగే, విధి నిర్వహణలో సేఫ్టీ జాగ్రత్తలను పాటించవలసిన అవసరాన్ని…

Read More
Students

మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు.

పరీక్షల వేళ ఫీజులుo మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న విద్యార్థులు విద్యార్థులను ఇబ్బంది చేస్తే ఊరుకోం బిఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్ శాయంపేట నేటిధాత్రి; రేపు జరగబోయే ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్ష వేల విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగింది.ఇంటర్ ఎగ్జామ్స్ నీ బేసిక్ చేసుకొని ప్రవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తే ఏ కాలేజీ అయినా ఊరుకునే సమస్యలేదని బి ఎస్ యు బహుజన…

Read More
Nagaraju's

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా.!

శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా వర్దన్నపేట (నేటిదాత్రి) : ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ KR. నాగరాజు గారి పుట్టినరోజు సందర్బంగా వర్దన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థిని-విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్మిరెడ్డి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను పంపిణి చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మైస సురేష్ , జిల్లా SC సెల్ అధ్యక్షులు…

Read More
Agriculture

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారి.

రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన కమ్మరిగూడెం రైతులు.. మొక్కజొన్న బహుళ జాతి కంపేనీ చేత మోసపోయా.. మోసపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. నూగుర్ వెంకటాపురం (నేటి ధాత్రి ),మార్చి 3 ములుగు జిల్లా వెంకటాపురం మండలం బహుళ జాతి కంపెనీ మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని కమ్మరిగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నాడు వ్యవసాయ అధికారి జాడి ప్రియాంకకు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు…

Read More
Science Day

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం.

ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం – సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలి సిరిసిల్ల, (నేటి ధాత్రి): రెయిన్బో ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ను మంగళవారం ఘనంగా నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ సివి రామన్ భారత దేశంలో జన్మించి తన…

Read More
Agriculture

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.

వ్యవసాయ సహాయ సంచాలకులకు వినతిపత్రం.. విచారణ పారదర్శకంగా చేయాలని కోరిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ.. కంపెనీల ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్.. రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ప్రజలను మోసం చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు.. ఆర్గనైజర్లకు సంబందించిన ఎరువుల దుకాణాలను సీజ్ చేయాలి.. నష్టపరిహారం ఇవ్వకపోతే పోరుబాట పడతాం.. నూగుర్ వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండల వ్యవసాయ శాఖా పనితీరు సరిగాలేదని…

Read More
farmers

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!

బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా. రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.. బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం.. ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి.. ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ. ఏజేన్సీలో పెత్తనం ఎవరిది.. నూగుర్ వెంకటాపురం,మర్చి (నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి…

Read More
Sripal Reddy's

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు.

శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ కు మలుపు మరిపెడ నేటిధాత్రి. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలుపు పిఆర్టీయూ సంఘానికి మలుపు లాంటిదని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి,లింగాల మహేష్ గౌడ్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా శ్రీపాల్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పిఆర్టీయూ సంఘ రాష్ట్ర,జిల్లా,మండల బాధ్యులకు,మండల కార్యవర్గ సభ్యులకు, సంఘానికి పట్టుకొమ్మలైన ప్రాథమిక సభ్యులందరికీ…

Read More
Self-Government

గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి నందు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం మరిపెడ నేటిధాత్రి. మరిపెడ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెపుడి లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ తెలిపారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనగా స్వయం పరిపాలన దినోత్సవంలో విధ్యార్థులు…

Read More
BJP leaders

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు.

ఎమ్మెల్సీ గెలుపుతో బిజెపి సంబరాలు – దీక్ష సమయంలో బిజెపి మద్దతు – బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు సిరిసిల్ల, (నేటి ధాత్రి): ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…

Read More
BJP Party

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు.

తంగళ్ళపల్లి బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల బిజెపి అధ్యక్షులు వేన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పే ల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో…

Read More
Efforts to strengthen government schools

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు నడికూడ:నేటిధాత్రి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని…

Read More
Commissioner N. Maurya inspected the sanitation works.

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య..

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి నేటి ధాత్రి :  తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. నగరంలోని 26 వ వార్డులో గల టి.పి. ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో ఉదయం ప్రజా మరుగుదొడ్లు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, తదితర…

Read More
International Women's Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చ్ 9వ తేదీన విజయవాడలో శ్రీ శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో నారీ రత్న అవార్డుకు ఎంపికైన భద్రాచలవాసి ఎర్రంశెట్టి పూర్ణిమ. భద్రాచలం నేటి ధాత్రి మన భద్రాచల మహిళ.. తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం జిల్లాకమిటీ మెంబర్, పూర్ణిమ పార్లర్ కం లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు అయిన ఎర్రంశెట్టి పూర్ణిమ భద్రాచల పరిసర ప్రాంతాలలోని గిరిజన పాఠశాలలు,…

Read More
Actions have been taken on illegal constructions?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు? నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే. అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన? నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు…

Read More
pg

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు.

రంగంపేట వద్ద పి.జి హాస్టల్ యాజమాన్యం, విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు తిరుపతి(నేటి ధాత్రి) అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ఆదేశాల మేరకు రంగంపేట పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, తనిఖీ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్ తోపాటు భద్రత దృష్ట్యా పీ.జీ. ప్రైవేటు హాస్టల్ నందు తనిఖీలు నిర్వహించిచారు. సైబర్ క్రైమ్ నార్కో ట్రిక్స్ మరియు గంజాయి పై…

Read More
Vehicle auction under Parakala Excise Department

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం   పరకాల నేటిధాత్రి : ఎక్సైజ్ స్టేషన్ పరకాల పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన టువంటి వాహనం లకు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు డిస్టిక్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ ఆధ్వర్యంలో పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు వేలం నిర్వహించబడునని ఆసక్తి కలవారు వాహనంలో వేలంలో పాల్గొనవలెనని పరకాల ఎక్సైజ్ సీఐ పి.తాతజీ తెలిపారు

Read More
DM who is harassing RTC workers should be suspended.

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి.

ఆర్టిసి కార్మికులను వేధిస్తున్న డిఎం ను సస్పెండ్ చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కార్మికుల మొర బెల్లంపల్లి నేటిధాత్రి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్ ను సస్పెండ్ చేయాలని , కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, ఆర్ టి సి కార్మిక…

Read More
error: Content is protected !!