
పంట నష్టపోయిన రైతుకు పరిహారం ఇవ్వాలి.
పంట నష్టపోయిన రైతుకు పరిహారం ఇవ్వాలి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలు, గాలివానల కారణం గా పంట నష్టం జరగడంతో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో అకాల గాలి వర్షానికి నష్టం జరిగిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. మాట్లాడుతూ రైతులు తీవ్ర నష్టానికి గురైన పంటలు వరి, మొక్క జొన్న, అరటి వంటివి నేలకూలి,…