
బడుగులను బలిచేసే బిజేపి అరాజకీయం!?
`బడుగులు బాడుగ పనులే చేయాలా? `వ్యాపారాలు చేయొద్దా? `బడుగులు ఎదిగితే ఓర్చుకోలేరా? `రాజకీయాలలో రాణించొద్దా? `బడుగులను లను అణచివేసే కుట్ర? `తెలంగాణలో గ్రానైట్ వ్యాపారాలపై ఈడీ దాడులు `మంత్రి గంగుల, ఎంపి. రవిచంద్ర టార్గెట్.. `కరీంనగర్ జిల్లాలో గంగుల బలమైన నాయకుడు. `జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలడు. `రవిచంద్ర మూడు జిల్లాల్లో పట్టున్న నాయకుడు. `మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు. `కష్టపడి పైకొచ్చారు…వ్యాపారం సాగించారు. `పెద్ద ఎత్తున పేద వర్గాలకు అండగా నిలిచారు. `పేదవారి కష్టాలు తెలిసిన…