
ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి.
ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐ ఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం రాయమల్లు చంద్రగిరి శంకర్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా…