
బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలి
బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలి. -లేకుంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తాం. -హన్మకొండ అంబేద్కర్ సెంటర్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. -ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ డిమాండ్. హనుమకొండ జిల్లా నేటిధాత్రి: ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా…