
తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.
` ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు. ` అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం. `కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా! ` తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా! `భవిష్యత్తులో చెరువుల్లో అన్ని కాలాల్లో నీళ్లుంటాయనుకున్నామా! ` రైతుబంధు అమలు ఊహలకే అందనిది… `24 గంటల ఉచిత విద్యుత్ సాగుకు అందడం వరం కాదా! ` తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు… ` తెలంగాణ తలరాత మార్చేందుకు… `అద్భుత ప్రగతి ఆవిష్కరించుకునేందుకు… `అది కేసిఆర్ తోనే సాధ్యం… కళ్లముందు…